om namo sri muneswaraya namah

భూదానం - మహాదానం

"మునేశ్వరుని పాదాలకింద నిలిచే గడ్డ మట్టిని అర్పించినవారి కుటుంబానికి, పుణ్యము, రక్షణ, అభయం, ఆదరణ, అజరామర కీర్తి॥

"

భూదానం మహాదానం – ఈ భూమి ఉన్నంతవరకు శాశ్వతంగా ఉండే దానం భూదానం మాత్రమే"

"మునేశ్వరునికి భూమిని అంకితం చేయడం అనేది శివుని కృపను సజీవంగా అనుభవించే మొదటి అడుగు॥

"ఒక్క చిన్న మట్టి భూభాగం మునేశ్వరుని కొరకు అర్పించినా మీ కుటుంబం శాశ్వతంగా స్వామి వారి సేవలో నిలిచిపోతుంది॥

కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ మునేశ్వర స్వామి వారి దేవాలయమునకు ఈశాన్య దిశలో ఉన్న భూమిని కనుగోలు ఒప్పందం చేయడమైనది ఈ యొక్క "భూదానం" కార్యక్రమానికి చందాలు అందించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాము. 5,000/- కంటే ఎక్కువ చందాలు ఇచ్చిన భక్తుల పేర్లను శిలాపలకంపై ముద్రించి కొనుగోలు చేసిన భూమియందు ఉంచబడును.

భూదానం కార్యక్రమానికి చందాలు అందించే భక్తులు రసీదు పొందగలరు.