🙏OM NAMO SRI MUNESWARAYA NAMAHA 🙏

Sree Muneshwara Swamy Temple
Vendugampalle, Kuppam


అంకురార్పణం
వెండుగంపల్లె శ్రీ మునేశ్వర స్వామి ఆలయంలో జరిగే అంకురార్పణం దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక శుభారంభం. స్వామివారి అనుగ్రహంతో కార్యక్రమాలు విజయవంతంగా సాగాలని కోరుతూ, శాస్త్రోక్తంగా పవిత్ర బీయాలను నాటి పూజ నిర్వహించబడుతుంది.
అంకురాలు మొలకెత్తడం భక్తులకు సంపద, శాంతి, శుభఫలాలు లభించబోతున్నాయని సంకేతం. వేదమంత్రోచ్చారణల నడుమ జరిగే ఈ కార్యక్రమం ఉత్సవాల మొదటి పవిత్రంకానుకగా భావించబడుతుంది.




ధ్వజారోహణం
వెండుగంపల్లె శ్రీ మునేశ్వర స్వామి ఆలయంలో జరిగే ధ్వజారోహణం వార్షిక బ్రహ్మోత్సవాల ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టం. శాస్త్రోక్త పద్ధతిలో ధ్వజస్తంభంపై పవిత్ర పతాకాన్ని ఎగురవేయడం ద్వారా ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
ధ్వజారోహణ సమయంలో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాద్యాలతో పతాకారోహణం జరుగుతుంది. ఈ పవిత్ర ఘట్టం నుండే స్వామివారి రక్షణ, శాంతి, కరుణ, అనుగ్రహం భక్తులందరిపై ప్రసరించుతాయని పురాణాలు తెలియజేస్తాయి.
ఉత్సవాల తొలి మహోత్సవ ఘట్టంగా ధ్వజారోహణం ప్రత్యేక పూజలు, వేడుకలతో అత్యంత శోభాయమానంగా నిర్వహించబడుతుంది.
జరిపించువారు
నెత్తిచల్లప్ప కు|| ఎన్.సి. మునెప్ప మాజీ ఎం.పి.టి.సి. నెత్తి బూశప్ప మనవళ్ళు
గౌనివారి వగైరా, గౌనివారి పెరితంబి కుమారులు.
బండమీద మూకుత్తెప్ప గారి వగైరా, బండమీద మునిస్వామి వగైరా, చిన్నమునెప్ప గారి వగైరా, బండి మునెప్ప గారి వగైరా,
బుడ్డప్ప గారి వగైరా, కాలువగడ్డ, చల్లప్ప గారి వగైరా, కుళ్ళ పెద్దప్ప గారి వగైరా, మేకలప్ప గారి వగైరా,
గూని కొలందప్ప గారి వగైరా. పూజారి మునెప్ప గారి వగైరా
Location
Vendugampalle Village, Kuppam Mandal, Chittoor District, A.P.
Temple Darshan Timings
24hrs
